యాలాల యువ నాయకుడికి శుభ ప్రద్ పటేల్ పరామర్శ

యాలాల యువ నాయకుడికి శుభ ప్రద్ పటేల్ పరామర్శ – ఒలివ్ ఆసుపత్రిలో పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా యాలాల, దర్శినిప్రతినిధి : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఒలివ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాలాల మండలం కోకట్ గ్రామ యువ నాయకుడు రామకృష్ణ ముదిరాజ్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స, … Continue reading యాలాల యువ నాయకుడికి శుభ ప్రద్ పటేల్ పరామర్శ