ఉత్సహాంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉత్సహాంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
– వీవీ హెచ్ఎస్ లో 39 ఏండ్ల నాటి బ్యాచ్ సందడి
– ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజయ విద్యాలయపాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్స హాంగా కొనసాగింది. ఆదివారం 1985/86 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 39 ఏండ్ల తరువాత ఒకే చోట కలుసుకున్నారు. అప్పట్లో విద్యనేర్పిన గురువులు నారాయణ, సిద్దణ్ణ, లలిత లను గౌరవంగా సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని మైమరిచి పోయారు. అనంతరం పూర్వ విద్యార్థులు పాఠశాలకు చెందిన 50 మంది పేద విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు.

ఇదికూడా చదవండి..

అర్హులందరికి రేషన్ కార్డులు..!