మహేందర్ రెడ్డిని కలిసిన నాయకులు
– పుష్పగుచ్చం అదించి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని తాండూరు నాయకులు కలిశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విప్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తాండూరు నాయకులు బిడ్కర్ రఘు తదితరులు మహేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మహేందర్ రెడ్డికి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ యువకులు ఉన్నారు.
ఇదికూడా చదవండి….

