ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన పరిమళ, రవీందర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు గడ్డలి రవీందర్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు.
గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలలో వారు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ దర్మీది రవీందర్, మహిళ నాయకురాలు చంద్రకళ తదితరులు ఉన్నారు.


