వైభవంగా పట్లోళ్ల వారి గృహ ప్రవేశ వేడుక

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా పట్లోళ్ల వారి గృహ ప్రవేశ వేడుక
– మూడు రోజులపాటు సాగిన వేడుక
– ప్రత్యేక పూజా కార్యక్రమాలతో సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ వారి నూతన గృహ ప్రవేశ వేడుక వైభవంగా కొనసాగుతోంది. మూడు రోజులుగా చండి యాగం, రాజశ్యామల యాగం, సహస్రలింగార్చన, గణపతి హోమం, అష్టదిక్పాలక దేవతల యాగం ,వాస్తు పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం తదితర యగలను పండితులు వేదమంత్రాల మద్య నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సబ్యులు, బంధుమిత్రులు,వివిధ రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొని వారి అతిథ్యాన్ని స్వీకరించారు…..కింది వరకు చూడండి

ఇవి కూడా చదవండి…

కాంగ్రెస్‌తోనే నిరుద్యోగులకు న్యాయం
– యూత్‌ డిక్లరేషన్ సభను జయప్రదం చేయాలి
– యూత్‌ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
https://dharshininews.com/16955