జిల్లాలో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు
– అధికారులకు కొత్త నెంబర్లు
– ప్రకటించిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
– కొత్త నెంబర్లు ఎలా ఉన్నాయంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలో పోలీసు శాఖ అధికారులు ఫోన్ నెంబర్లు మారాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. సాంకేతికం, అనివార్య కారణాల వల్ల అధికారుల ఫోన్ నెంబర్లు మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తనతో పాటు జిల్లాలోని డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు, సిబ్బందికి కేటాయించిన కొత్త నెంబర్లను ప్రకటించారు. జిల్లా లోని ప్రజలు,అధికారులు పోలీస్ అధికారుల పాత నెంబర్ల తో కాకుండా కొత్త నెంబర్ల ద్వారా పోలీస్ అధికారులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. జిల్లా లోని అధికారుల కొత్త నెంబర్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1 SP 8712670011
2 Addl SP 8712670012
3 Addl SP DTC 8712670013
4 A O 8712670014
5 DSP VKB 8712670015
6 DSP PRG 8712670016
7 DSP Tandur 8712670017
8 DTC DSP 8712670018
9 DSP AR 8712670019
10 DSB Inspector I 8712670020
11 DSB Inspector II 8712670021
12 DCRB Inspector 8712670022
13 CCS Inspector 8712670023
14 CCS Inspector 2 8712670024
15 PCR Inspector 8712670025
16 WPS Inspector 8712670026
17 RI (Admin) 8712670027
18 RI (Home Guard) 8712670028
DTC Inspector 8712670029
VIKARABAD SUB DIVISION
20 INSPECTOR Vikarabad 8712670030
21 SI Vikarabad 8712670031
22 CI Dharur 8712670032
23 SHO Dharur 8712670033
24 SHO Kotepally PS 8712670034
25 SHO Bantwaram 8712670035
26 CI Mominpet 8712670036
27 SHO Mominpet 8712670037
28 SHO Marpally 8712670038
29 SHO Nawabpet 8712670039
PARIGI SUB DIVISION
30 CI Parigi 8712670040
31 SHO Parigi 8712670041
32 SHO Chengomul 8712670042
33 SHO Doma 8712670043
34 SHO Kulkacherla 8712670044
35 Kodangal CI 8712670045
36 SHO Kodangal 8712670046
37 SHO Bomraspet 8712670047
38 SHO Doulthabad 8712670048
TANDUR SUB DIVISION
39 INSPECTOR Town Tandur 8712670049
40 SI Tandur 8712670050
41 CI Karankot (Tandur Rural) 8712670051
42 SHO karankote 8712670052
43 SHO Peddemul 8712670053
44 SHO Yalal 8712670054
SHO Basheerabad 8712670055
OTHER OFFICERS
46 CONTROL ROOM 8712670056
47 Raj Kumar CC to SP 8712670057
48 Ashok ASI 2565 SB 8712670058
49 KeshavuluPC 2830 IT CT 8712670059
50 Laxman HC 2572 8712670060

