కేధార్‌నాథ్‌ యాత్రలో సునీతమ్మ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కేధార్‌నాథ్‌ యాత్రలో సునీతమ్మ..!
– యాత్రలో కలిసిన తాండూరు భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేధార్ నాథ్ యాత్రలో వికారాబాద్‌ జెడ్పీ పరిషత్ మాజీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి సందడి చేశారు. కేధార్‌ నాథ్ స్వామి దర్శనానికి సునీతారెడ్డి యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో గురువారం తాండూరుకు చెందిన భక్తులు సునీతారెడ్డిని కలిశారు. తాండూరు భక్తులను సునీతారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సునీతారెడ్డి, భక్తులు యాత్రను కొనసాగించారు.

ఇదికూడా చదవండి…

అందలంలో కురువ ఆణిముత్యాలు..!