ఆర్‌ఎస్‌కే బర్త్ డే అదుర్స్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్‌ఎస్‌కే బర్త్ డే అదుర్స్..!
– రొంపల్లి సంతోష్ కుమార్‌కు శుభాకాంక్షల వెల్లువ
– సన్మానించిన నేతలు, అభిమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన యువనాయకులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, వాసవీ క్లబ్ క్యాబినెట్ జిల్లా సెక్రటరీ, లయన్స్ క్లబ్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్(ఆర్‌ఎస్‌కే) బర్త్ డే వేడుకలు అదుర్స్ అనే రేంజ్‌లో జరిగాయి. బుధవారం హైదరాబాద్ రోడ్డు గల రొంపల్లి ఫార్మా లాండ్స్‌లో జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రొంపల్లి సంతోష్‌ కుమార్ ఆర్యవైశ్య సంఘం, వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ సభ్యులు, రాజకీయ, కుల సంఘాల ప్రముఖల సమక్షంలో సంతోష్ కుమార్ కేక్‌ కట్ చేశారు. అనంతరం పలువురు రొంపల్లి సంతోష్‌ కుమార్‌ను పూల మాలలు, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షల వెల్లువలో సంబరాలు అదిరిపోయాయి.

సంతోష్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు