ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన కౌన్సిల‌ర్ ప్ర‌వీణ్ గౌడ్

తాండూరు

ఎమ్మెల్సీకి శుభాకాంక్ష‌లు తెలిపిన కౌన్సిల‌ర్ ప్ర‌వీణ్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డికి తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి 33వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ గౌడ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి నివాసంలో ఆయ‌న జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ప్ర‌వీణ్ కుమార్‌గౌడ్ ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎమ్మెల్సీకి పుష్ప‌గుచ్చం అందించి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.