ఎమ్మెల్సీని స‌న్మానించిన జుబేర్ లాల

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఎమ్మెల్సీని స‌న్మానించిన జుబేర్ లాల
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ర‌వాణా శాఖ మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డిని తాండూరు టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు, మాజీ కౌన్సిల‌ర్ స‌య్య‌ద్ జుబేర్‌లాల స‌న్మానించారు. గురువారం హైద‌రాబాద్‌లో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి జ‌న్మ‌దిన
వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌లో జుబేర్ లాల ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డికి జుబేర్ లాల జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డిని శాలువాతో స‌త్క‌రించి జ్ఞాపిక‌ను అంద‌జేసి స‌న్మానించారు.