వాట్సాఫ్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌

జాతీయం తెలంగాణ

ఇకపై మీ డీపీ మీకు ఇష్టమైన వారికే కనిపించేలా
– వాట్సాఫ్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌
ద‌ర్శిని బ్యూరో : ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. యూజర్లను ఆకర్షించే క్రమంలో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో ఆసక్తికర ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రొఫైల్‌ ఫోటోను ఎవరికి కనిపించాలనే దాని విషయమై‘Everyone’, ‘My contacts’, ‘Nobody ఆప్షన్స్‌ ఉన్న విషయం తెలిసందే. ఇకపై మీ డీపీ మీకు ఇష్టమైన వారికే కనిపించేలా.. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే దీనికి కారణం. ఇటీవల ప్రైవసీకి పెద్ద పీట వేస్తున్న వాట్సాప్‌ ఈ క్రమంలోనే సరికొత్త ఆప్షన్స్‌ను తీసుకొస్తోంది.