రేపు తాండూరులో పవర్ కట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్


రేపు తాండూరులో పవర్ కట్..!
– ఎందుకోసమో ప్రకటించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ డీఈ భాను ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, పెద్దేముల్, కరణ్ కోట్, గౌతాపూర్తో పాటు బొంరాస్ పేట్ మండలంలో ట్రాన్స్ ఫార్మర్లు, ఫీడర్ల మరమ్మత్తులను దృష్టిలో ఉంచుకుని బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. కావున విద్యుత్ వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు..!