శుభకార్యాలలో బీఎస్ఆర్ సందడి
– నూతన వధూవరులకు ఆశీర్వాదం
– గృహా ప్రవేశాలలో పలువురికి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జరిగిన వివాహాది శుభకార్యాలలో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు. గురువారం పట్టణంలోని వివిధ ఫంక్షన్ హాల్లలో జరిగిన వివాహా వేడుకలకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

అదేవిధంగా యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్ నూతన గృహా ప్రవేశ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట నాయకులు మహిపాల్ రెడ్డి, కొమ్ము గోపాల్ రెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, చంద్రశె ఖర్ గౌడ్, నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

