సీఎం రేవంత్‌ రెడ్డికి దసరా శుభాకాంక్షలు

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రేవంత్‌ రెడ్డికి దసరా శుభాకాంక్షలు
– కోడంగల్‌లో కలిసిన ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ కలిశారు. శుక్రవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న తాండూరు నేతలు భారీగా తరలివెళ్లారు. వారితో పాటు ప్రభాకర్ గౌడ్‌ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి చేతిలో చేయి కలిపి విజయ దశమి శుభకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

సీఎంను కలిసిన బంటు మల్లప్ప