ఈద్ ముబారక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఈద్ ముబారక్..!
– పైలెట్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇంతియాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ యువనాయకుడు ఇంతియాజ్ ఈద్ ముభారక్ తెలిపారు. రంజాన్ మాసంలో తొలిసారి పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఇంతియాజ్ బాబా పట్టణంలోని నివాసంలో పైలెట్ రోహిత్ రెడ్డిని కలిశారు. ముస్లిం సంప్రదాయ దుస్తులతో రోహిత్ రెడ్డిని సన్మానించారు. రంజాన్ సందర్భంగా ఈద్ ముభారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు