హరిగౌడ్‌కు సన్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

హరిగౌడ్‌కు సన్మానం
– సన్మానించిన అయ్యప్ప ఆలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటి డైరెక్టర్ హరిహర గౌడ్‌కు సన్మానం నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని అయ్యప్ప దేవాయలంలో ఈ కార్యక్రమం జరిగింది. మార్కెట్ కమిటి డైరెక్టర్ గా హరిహరగౌడ్ నియామకం అయిన సందర్బంగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు వెంకట్రావ్, కార్యదర్శి శ్రావణ్‌ గౌడ్, నరహరి, సభ్యులు అనంతయ్య, శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

 

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు