ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన నేతలు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన నేతలు
– శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ గౌడ్, నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని స్థానిక కాంగ్రెస నేతలు కలిశారు. గురువారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నేతలు రాంచెంద్రారెడ్డి తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలుపుకు సహకరించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు విజయ్ పటేల్, సుదర్శన్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

 

సార్లు వస్తున్నారు..!