తాండూరు రూరల్ సీఐగా శ్రీనివాస్ రెడ్డి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు రూరల్ సీఐగా శ్రీనివాస్ రెడ్డి
– జిల్లా ఎస్పీ నారాయణరెడ్డిని కలిసిన సీఐ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు రూరల్ సీఐగా శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు. ఇసుక అక్రమ రవాణాలో విఫలం అయ్యారన్నే అభియోగాలతో ఇక్కడ పనిచేసిన రూరల్ సీఐ అశోక్ కుమార్ ను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాండూరు రూరల్ సీఐగా శ్రీనివా స్ రెడ్డిని నియమించారు. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్సీ నారాయణ రెడ్డిని రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇదికూడా చదవడి…

సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి