బీఅర్ఎస్ లో చేరిన రిటైర్డ్ ఇంజినీర్ జిన్గుర్తి అనంతయ్య

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఅర్ఎస్ లో చేరిన రిటైర్డ్ ఇంజినీర్ జిన్గుర్తి అనంతయ్య
– కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే సతీమణి అర్తిరెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం జిన్గుర్తి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంజినీర్ అనంతయ్య బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి సమక్షంలో ఆయన బీఅర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఅర్ఎస్ పార్టీ పథకాలు మరియు తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి పార్టీలో చేర్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షురాలు అనురాధ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..