జిల్లాలో వ‌ర్ష‌పాతం ఇలా..

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

జిల్లాలో వ‌ర్ష‌పాతం ఇలా..
– పెద్దేముల్‌లో అత్య‌ధికం, న‌వాబ్‌పేట్‌లో అత్య‌ల్పం
ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి కూడ భారీ వ‌ర్షం కురింది. దీంతో జిల్లా న‌మోదైన వ‌ర్ష‌పాతం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్రాంతాల వారిగా వ‌ర్ష‌పాతం న‌మోదు ఇలా ఉంది. మ‌ర్ప‌ల్లిలో 9.4 మి.మీ, మోమీన్‌పేట్‌లో 35.4మి.మీ, నవాబ్‌పేట్‌లో 5.6మి.మీ, వికారాబాద్‌లో 7.4మి.మీ, పూడూరులో 8.2మి.మీ, ప‌రిగిలో 8.4మి.మీ, కుల్క‌చెర్ల‌లో 9.6మి.మీ, దోమ‌లో 21.0మి.మీ, ధారూర్‌లో 45.8 మి.మీ, బంట్వారంలో 23.4మి.మీ, తాండూరులో 16.4మి.మీ, యాలాల‌లో 15.0మి.మీ, పెద్దేముల్‌లో 47.2మి.మీ, బ‌షీరాబాద్‌లో 17.0మి.మీ, బొంరాస్‌పేట్‌లో 12.2మి.మీ, కోడంగ‌ల్‌లో 9.6మి.మీ, దౌల్తాబాద్‌లో 25.4మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింది. ఇందులో తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దేముల్‌లో అత్య‌ధికంగా 47.2మి.మీ న‌మోదు కాగా వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్‌లో అత్య‌ల్పంగా 5.6 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింది.