కొత్త చైర్మన్ల నియామకం..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కొత్త చైర్మన్ల నియామకం..!
– 37 కార్పోరేషన్‌ చైర్మన్లకు గ్రీన్ సిగ్నల్
– ఒక్క రోజులోనే నామినేట్ పదవులు
– ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కార్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో నామినేట్ పదవుల్లో కొత్త చైర్మన్లు కొలువు దీరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 37 కార్పోరేషన్ చైర్మన్ల భర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రేవంత్ సర్కారు సంచలన నిర్ణయంతో ఒక్క రోజులోనే 37 కార్పోరేషన్ చైర్మన్లు నియామకం అయ్యారు. గతంలో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ఎన్నికల్లో ప్రచారంలో భాగమైన వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నామినేట్ జాబితా ఇదే…

లోకల్ యాడ్…

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!