ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం
– తాండూరులో ఘనంగా ఫార్మసిస్టు డే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రపంచలోని అందరి ఆరోగ్య రక్షణలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని డా. జయదీప్ రెడ్డి, ఫార్మసిస్టులు అన్నారు. బుధవారం ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసం ముందున్న ప్రార్థన ఆసుపత్రిలో వేడుకలు జరుపుకున్నారు. డాక్టర్ జయదీప్ రెడ్డి ఆధ్వర్యంలో వీరభద్ర మెడికల్ యజమాని సిరిగిరిపేట్ రమేష్ కుమార్, కెఎల్ఎం కంపెని ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అందరి ఆరోగ్యాన్ని పెంపొందించడంతో ఫార్మసిస్టుల చేస్తున్న కృషి గర్వకారణమన్నారు. ఎన్నో రోగాలకు మందులు కనుగొనడంతో కీలక పాత్ర ఉంటుందని అన్నారు.

ఇదికూడా చదవండి…

అందరికి ఆదర్శులు పండిట్ దీన్‌దయాల్