రేపు తాండూరులో వాహనాల వేలం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరులో వాహనాల వేలం
– ఏయే వాహనాలకు జరుగుతుందంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో రేపు వాహనాల వేలం నిర్వహిస్తన్నట్లు ఇంచార్జ్ సీఐ రాణి తెలిపారు.

పలు కేసుల్లో పట్టుబడిన హీరో హోండా ఫ్యాషన్, మహేంద్ర జీతో వాహనాలను వేలం వేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వేలం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొని వాహనాలను సొంతం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

శ్రీరామ మందిరానికి చేయూత..!