టీఆర్ఎస్‌తో ప‌ద‌వుల జాత‌ర

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఆర్ఎస్‌తో ప‌ద‌వుల జాత‌ర
– ప‌ట్ట‌ణ క‌మిటీలో సీనీయ‌ర్లు, జూనియ‌ర్ల‌కు స్థానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం టీఆర్ఎస్ పార్టీలో గత‌కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప‌ద‌వులు భ‌ర్తికి నోచుకున్నాయి. పార్టీలో ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డిన నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు భాగ్యం క‌లిగింది. క‌మిటీల ఎన్నిక పూర్తికావ‌డంతో పార్టీలో ప‌ద‌వుల జాత‌ర సంద‌డి నెల‌కొంది. ప‌ట్ట‌ణ క‌మిటితో పాటు మ‌హిళ క‌మిటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ క‌మిటిల‌ను శుక్ర‌వారం ఎన్నుకున్నారు. క‌మిటిల అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల వివ‌రాలివే.

తాండూరు పట్టణ కార్యవర్గం
పట్టణ ఉపాధ్యక్షులుగా హరిగౌడ్, సంజీవరావు, ఇర్షాద్, ఎండీ హసినోద్దీన్, జావిద్, ప్రధాన కార్యదర్శులుగా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, సంతోష్ గౌడ్, జాయింట్ కార్యదర్శులుగా సాయిరెడ్డి, ఎం. ఆశోక్, జిలాని, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా అబ్దుల్ సలీం, సిద్ధలింగం, అబ్దుల్ సమద్, సాయప్ప, కొ శాధికారిగా బాలకృష్ణ రెడ్డి, సభ్యులుగా రవీందర్, అనిల్ రాథోడ్, ఎండీ రియాజ్, గద్దల శ్రీధర్, ఎండీ సిరాజ్, అబ్దుల్ సమీవుద్దీన్, కృష్ణ, చెప్పులు ఎన్నికయ్యారు.

యువజన కార్యవర్గం
తాండూరు పట్టణ యువజన సంఘం అధ్యక్షులుగా అనిల్ బాండ్, ఉపాధ్యక్షులుగా అశ్ఫ‌క్, మహబూబ్ ఖురేషి, శివారెడ్డి, ఆదీబ్‌, అబ్రార్‌లాల‌, ప్రధాన కార్యదర్శులుగా పట్లోళ్ల‌ గంగాదర్, జాకీర్ ఖురేషీ, సంయుక్త కార్యదర్శులుగా ఎండీ ఇమ్రాన్, లోకేష్, కల్వ వంశీ, మక్పూద్‌, కోశాధికారి అమీద్‌, సభ్యులుగా సంజీవ్, ఖలీద్, రాజబుడ్డ, ఫైజాన్ ర‌జ్జా, సయ్యద్ ముజీబ్‌ హుస్సేన్, ఎండి సైఫీలను ఎన్నుకున్నారు.

మహిళ కార్యవర్గం
టీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షురాలుగా బి. సౌజన్య, ఉపాధ్యక్షురాలుగా రుచీఖాన్, జయంతి, ప్రభావతి, ప్రధాన కార్యదర్శురాలుగా గాజుల మాధవి, సంయుక్త కార్యదర్భురాలుగా జీ.శాంత, అర్షియా, లలిత, కోశాధికారులుగా పూజిత, విజయలక్ష్మిలను ఎన్నుకున్నారు.

మైనార్టీ కార్యవర్గం
టీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులుగా ఎండీ బాసిత్ అలీ, ఉపాధ్యక్షులుగా తాలిబన్ ఖాన్, ఎండీ ఫయాజోద్దీన్, అబ్దుల్ సలాం, చాంద్‌పాష‌, ఎండి షబ్బీర్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ మోయిజ్ ఖాన్, సంయుక్త కార్యదర్శులుగా హమీద్, గులాం, ఎండి ఇలియాజ్, ఎండీ నిజాం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టిప్పు అలీ, కోశాధికారిగా షబ్బీర్ ఖురేషీ, సభ్యులుగా ఎండీ సైఫ్, బషీర్, సలాం, రియాజ్, గఫ్పార్, అష్వాజ్, ఎండీ యూనుస్‌ల‌ను ఎన్నుకున్నారు.

బీసీ కార్యవర్గం
టీఆర్ఎస్ బీపీ కమిటి అధ్యక్షులుగా రవిచిన్న స్వామి, ఉపాధ్యక్షులుగా బంటు మల్లప్ప‌, యోగేష్, చింటుగౌడ్, ప్రధాన కార్యదర్శులుగా చంటి యాదవ్, సంయుక్త కార్యదర్శులుగా సాయప్ప, సత్యేందర్ పటేల్, సభ్యులుగా నాగేష్, వెంకటేష్, ఆంజనేయులు, మహేష్, భద్రణలను ఎన్నుకున్నారు.

ఎస్సీ కార్యవర్గం
టీఆర్ఎస్ ఎస్సీ కమిటీ అధ్యక్షులుగా హన్మంతు, ఉపాధ్యక్షులుగా నర్సింహా, కిష్టప్ప, దామర్చెడ్ శ్రీకాంత్ రావు, దాసరి రవి, కోస్గి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా అనంతయ్య, కోశాధికారిగా ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా మ్యాత‌రి శ్రీహరి, మునిగం మహేష్ కుమార్, రమేష్, యాదప్ప, సభ్యులుగా సంజు, బాలు, ప్రవీణ్, శ్రీనివాస్, చెవిటి శ్రీనివాస్, మాల సురేష్, కె.రాం, బాల్‌రాజ్‌, ఎం. విజయ్ కుమార్. మ‌హేష్, రవీందర్, నవిన్, మణికంఠ, శ్రీకాంత్ లను ఎన్నుకున్నారు.

ఎస్టీ కార్యవర్గం
టీఆర్ఎస్ పట్టణ ఎస్టీ కమిటి అధ్యక్షులుగా భీంసింగ్ రాథోడ్, ఉపాధ్యక్షులుగా నాందేవ్ నాయక్, బాబురావు, అనిల్ రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా వెంకట్రామ్, సంయుక్త కార్యదర్శులుగా గోపాల్ రాథోడ్, గోపాల్ చవాన్, దినేష్ రాథోడ్, కోశాధికారిగా ఆనంద్ రాథోడ్, సభ్యులుగా సురేష్ నాయక్, రాథోడ్ చవాన్, సురేష్ రాథోడ్, అకాష్ రాథోడ్, శ్రీను చవాన్, మోహన్ జాదవ్లను ఎన్నుకున్నారు.