కొనసాగుతున్న కౌంటింగ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కొనసాగుతున్న కౌంటింగ్..!
– ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే
– ముగిసిన ఆరో రౌండ్, లీడ్ ఎవరిదంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాండూరు, పరిగి, వికారాబాద్, కోడంగల్ నియోజకవర్గాల అభ్యర్థుల మద్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి అధికారికంగా ఐదో రౌండ్ ముగిసింది.

ఆరో రౌండ్‌లో
కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 3419
బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4046
లీడ్ కాంగ్రెస్ = 422

ఐదో రౌండ్‌లో
కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 23235
బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 22186
లీడ్ కాంగ్రెస్ = 1049

నాలుగో రౌండ్‌లో
కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 4613
బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4027
లీడ్ కాంగ్రెస్ = 586

మూడో రౌండ్‌లో
కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 4660
బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4050
లీడ్ కాంగ్రెస్ = 610

రెండో రౌండ్‌లో
కాంగ్రెస్ మనోహర్ రెడ్డి = 4345
బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి = 4369
లీడ్ బీఆర్ఎస్ = 24

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!