కేటీఆర్ ను కలిసిన పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

కేటీఆర్ ను కలిసిన పైలెట్ రోహిత్ రెడ్డి
– పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిశారు. మంగళవారం హైదరాబాద్ లో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం