అఫ్పూను స‌న్మానించిన వ్యాపారులు

తాండూరు

అఫ్పూను స‌న్మానించిన వ్యాపారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : టీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం)ను స్థానిక వ్యాపారులు ఘ‌నంగా స‌న్మానించారు. ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులుగా ఎన్నికైన అప్పూను పార్టీ నేత‌లు, అభిమానులు, స‌న్నిహితులు స‌న్మానిస్తున్నారు. తాజాగా బుధ‌వారం తాండూరు స్టోన్ వ్యాపారులు మొయిన్ భాయ్, నసీర్ భాయ్, వాజీద్ భాయ్, కలీమ్ భాయ్, సాబెర్ లాల, సయ్యద్ మజార్ భాయ్, బషీర్ భాయ్, ఆఫ్రోజ్ భాయ్, అదీబ్ భాయ్, దశరత్ భాయ్, అహ్మద్ భాయ్, అథర్ ఖయ్యుం భాయ్ త‌దిత‌రులు అఫ్పూను శాలువా పూల‌మాతో స‌త్క‌రించి శుభాకాంక్ష‌లు తెలిపారు.