నమో.. వీరభద్రేశ్వరా…!

తాండూరు రాజకీయం వికారాబాద్


నమో.. వీరభద్రేశ్వరా…!
– శిందగీ వీరభద్రేశ్వరుడుగా శివుడు
– జాతర ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక అలంకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో వెలసిన శివుడు శిందగీ వీరభద్రె శ్వర స్వామిగా దర్శనమిచ్చారు. జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం దేవాలయంలోని శివున్ని పూజారి విజయ్ కుమార్ స్వామి కర్ణాటక రాష్ట్రం శిందగాలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామిగా ప్రత్యేక అలంకరణ చేశారు. దేవాలయానికి వచ్చిన భక్తులు శివున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి….

తాండూరు నడిబొడ్డున ట్రాఫిక్ ఆంక్షలు