రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

టెక్నాలజీ తాండూరు వికారాబాద్

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు డీఈ భానుప్రసాద్ తెలిపారు. మంగళవారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు.
220/132/33కేవీ మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు తాంఊడరు మున్సిపల్‌తో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్, కోట్‌పల్లి, బంటారం మండలాల్లో బుధవారం ఉదయం 6-30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నట్లు వివరించారు. కావున ప్రజలు, విద్యుత్ వినియోగ దారులు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

ఇదికూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..