బీరప్ప దేవాలయానికి చేయూతనందిస్తా

తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
బీరప్ప దేవాలయానికి చేయూతనందిస్తా
– హిందూ ఉత్సవ సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్‌ కుమార్
– దేవాలయంలో సన్మానించిన కురుమ సంఘం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని బీరప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి తనవంతు చేయూతను అందిస్తానని హిందూ ఉత్సవ సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్‌ కుమార్ అన్నారు.

హిందు ఉత్సవ కమిటీ కోశాధికారిగా ఎన్నికైనందుకు శనివారం దేవాలయంలో కురుమ సంఘం సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితి తరుపునే కాకుండా తన వ్యక్తిగతంగా దేవాలయం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు. తనకు సన్మానించిన సంఘం నేతలకు క` ఈ కార్యక్రమంలో కురుమ సంఘం పెద్దలు పాండు, సంఘం పెద్దలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి