సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఉదయ్ శంకర్ పటేల్

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఉదయ్ శంకర్ పటేల్
– కోడంగల్‌లో కలిసి దసరా శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వీరశైవ లింగాయత్ – లింగ బలిజ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉదయ్ శంకర్ పటేల్ కలిశారు. శుక్రవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న ఉదయ శంకర్ పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి చేతిలో చేయి కలిపి విజయ దశమి శుభకాంక్షలు తెలిపారు..

ఇదికూడా చదవండి…

దసరా.. రభస..!