అహ్లే సున్నత్ వాల్ జమాత్ కార్యవర్గం ఎన్నిక
– తాండూరు అధ్యక్షులుగా సయ్యద్ సాబేర్ పాష
తాండూరు, దర్శిని ప్రతినిధి : అహ్లే సున్నత్ వాల్ జమాత్ తాండూరు శాఖ కార్యవవర్గాన్ని ఎన్నుకున్నారు. 2023-25 ఏడాదికి సంబంధించిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తాండూరు అధ్యక్షులుగా సయ్యద్ సాబేర్ పాష, ఉపాధ్యక్షులుగా మహమ్మద్మ సాజిద్, మహమ్మద్ యూనుస్, నజీర్ అహమద్ పటేల్, మహమ్మద్ అస్లాం, ఎండీ మున్హద్ ఖాద్రి, ఎండి ఖాజా ఖలీముద్దీన్, ఎండీ జావిద్ ఖాన్, మహమ్మద్ ఖయ్యూం పాష, ప్రధాన కార్యదర్శిగా ఎండీ అఖిల్ అహమ్మద్, సంయుక్త కార్యదర్శులుగా మహమ్మద్ ఇమ్రాన్, అంజద్ పాష, షేక్ ముక్తార్, మహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ ఇర్ఫాన్, ఎండీ సమద్ పటేల్, డా.ఎండీ రియాజ్, ఎండీ జిలాని, అబ్దుల్ హమీద్ సిద్ధిఖీ, కోశాధికారిగా హఫ్రీజ్ ఎండీ ఆరీఫ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను పలువురు నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్లే సున్నత్ వాల్ జమాత్ పెద్దలు, సీనీయర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

