నమో.. దుర్గా మల్లేశ్వర స్వామి..!
– భద్రేశ్వర దేవాలయంలో దివ్య దర్శనమి్చ్చిన శివుడు
– దేవాలయంలో దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమో దుర్గా మల్లేశ్వర స్వామి అంటూ భక్తులు శివున్ని దర్శించుకున్నారు. తాండూరు పట్టణం నడి బొడ్డున వెలసిన బావిగి భద్రేశ్వర దేవాలయంలో వెలసిన శివుడు దుర్గా మల్లేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు.

వైశాఖ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ పూజారి విజయ కుమార్ స్వామి శివున్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామిగా అలంకరణ చె శారు. దేవాలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో శివుని దివ్య దర్శనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి….

