భద్రేశ్వర దేవాలయానికి నోటిఫికేషన్

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర దేవాలయానికి నోటిఫికేషన్
– రేనవేషన్ కమిటి కోసం దరఖాస్తుల ఆహ్వానం
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ద దేవాలయం భావిగి భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటి కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది.

బుధవారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు దేవాలయ ఈఓ తెలిపారు. దేవాదాయ శాఖ చట్టం మేరకు రేనవేషన్ కమిటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫారాలను భర్తి చేసి దేవాదాయ శాఖకు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

కర్రలతో కొట్లాట..!