అయోధ్యలో తాండూరు వాసులు
– బాల రామున్ని దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అయోధ్యలో వెలసిన బాలరామున్ని దర్శించుకునేందుకు తాండూరు రామ భక్తులు బయల్దేరి వెళ్లారు. తాండూరుకు చెందిన జైశ్రీరాం అశోక్, భావనోళ్ల కిరణ్ కుమార్, మిత్రులు గురువారం అయోధ్య వెలసిన బాల రాముడిని దర్శించుకున్నారు. అయోధ్యలో వెలసిన శ్రీ రామున్ని దర్శించుకోవడం భాగ్యంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదికూడా చదవండి…

