రేపటి నుంచి ఉచిత యోగా శిబిరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

రేపటి నుంచి ఉచిత యోగా శిబిరం
– రాందేవ్ బాబ శిష్యులతో నిర్వహణ
– ప్రతి రోజు ఉదయం తరగతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపటి నుంచి తాండూరు పట్టణంలో ఉచిత యోగా శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు యోగా గురూజీ ప్రవీణ్, లక్ష్మణ్ చారీలు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పతంజలి యోగా సమితి స్వామి రాందేవ్ బాబ శిష్యులు యోగాచార్య బ్రహ్మచారి అశోక్ ఆర్య ఆధ్వర్యంలో యోగా తరగతులు నిర్వహించడం చెప్పారు. పట్టణంలోని తులసీ గార్డెన్ లో ఆదివారం నుంచి గురువారం వరకు ప్రతి రోజూ ఉదయం 5-30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు యోగా తరగతులు కొనసాగుతాయన్నారు. యోగాలో పాల్గొనే వారు తమ వెంట మ్యాట్, ఒక వాటర్ బాటిల్ నీరు తెచ్చుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9951925282, 9502407139లకు సంప్రదించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

మురిపించిన చిన్నికృష్ణులు