యాద్రాద్రిలో బీఆర్ఎస్ నేతలు

తాండూరు రాజకీయం వికారాబాద్

యాద్రాద్రిలో బీఆర్ఎస్ నేతలు
– లక్ష్మీనర్సింహా స్వామి దర్శనం
– దర్శించుకున్న పట్లోళ్ల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి క్షేత్రాన్ని తాండూరు బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. సోమవారం దేవాలయంలో వెలసిన స్వామి వారిని బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ తాండూరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిపూర్ కాలనీ ప్రజలు, భక్తులు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు