శభాష్.. సులేమాన్ హస్మీ
– ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో టాపర్
– తాండూరు ప్రభుత్వ కాలేజీ విద్యార్థిని ఘనత
తాండూర, దర్శిని ప్రతినిధి : ప్రవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని సులేమాన్ హస్మి శభాష్ అనిపించుకుంది. బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెంకడ్ ఇయర్ ఉర్దూవి డియం నుంచి సులేమాన్ హస్మి బైపీసీలో 990/1000 మార్కులు సాధించి తాండూరు టాపర్గా నిలిచింది. ప్రభుత్వ కాలేజీ నుంచి విద్యార్థిని ఘనత సాధించడం పట్ల ప్రిన్సిపల్, అద్యాపకులు సులేమాన్ హస్మీని అభినందించారు.

ఇదికూడా చదవండి…

