కౌన్సిలర్ ప్రవీణ్ తల్లి కన్నుమూత

తాండూరు రాజకీయం వికారాబాద్

కౌన్సిలర్ ప్రవీణ్ తల్లి కన్నుమూత
– పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సానుభూతి తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 33వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ తల్లి చెన్ గెష్ పూర్ శకుంతల గౌడ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. తాండూరు మండలం చెన్ గెన్ పూర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్ గౌడ్ నివాసానికి వెళ్లారు. కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ ను పరామరి ంచారు. అదేవిధంగా డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు కూడా ప్రవీణ్ గౌడ్ ను కలిసి సానుభూతిని ప్రకటించారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు