రేపు తాండూరుకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
– జిల్లా ఆసుపత్రిలో సిటిస్కాన్ మిషన్ ప్రారంభోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచ్చేయనున్నారు. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ను మంత్రి సబితారెడ్డి ప్రారంభించబోతున్నారు. సరిగ్గా మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా మిషన్ను ప్రారభించనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి తెలిపారు.

