వచ్చే ప్రజావాణికి రావద్దు
– సోమవారం నాటి కార్యక్రమం రద్దు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి ఎవ్వరు రావద్దని జిల్లా కలెక్టర్ కె.నిఖిల సూచించారు. ఈనెల 30న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాల వద్ద రద్దు చేయడం జరిగిందని శనివారం జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అందరు గమనించాలని సూచించారు. వచ్చే సోమవారం నాటి ప్రజావాణికి వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.
కింది వరకు చూడండి…


