పట్లోళ్ల వారి శుభకార్యంలో పైలెట్

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్లోళ్ల వారి శుభకార్యంలో పైలెట్
– చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం చెన్నారం గ్రామానికి చెందిన పట్లోళ్ల అశోకమ్మ మనుమరాలు, ఆంధ్రప్రభ జిల్లా స్టాఫ్, సీనీయర్ రిపోర్టర్ పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి సోదరుడు అరవింద్ రెడ్డి కుమార్తే శారీ ఫంక్షన్‌ ఘనంగా నిర్వహించారు. గురువారం చెన్నారం గ్రామంలో జరిగిన ఈ వేడుకకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరోవైపు పట్లోళ్ల అశోకమ్మ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage