శ్రీశైల మల్లన్న సన్నిధిలో పైలెట్ దంపతులు

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీశైల మల్లన్న సన్నిధిలో పైలెట్ దంపతులు
– స్వామి వారిని దర్శించుకున్న రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దంపతులు శ్రీశైల మల్లన్న సన్నిధిలో తరించారు. గురువారం పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తిరెడ్డితో కలిసి శ్రీశైలంకు వెళ్లారు. స్వామిని దంపతులు ఇద్దరు వారి పెళ్లిరోజును పురస్కరించుకుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు.

ఇదికూడా చదవండి…

కొనసాగుతున్న కుక్కల వేట..!