ఎంపీ రంజిత్‌రెడ్డికి శుభాంక్షలు తెలిపిన యువనాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డికి తాండూరు టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఇంతియాజ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

