డా.జయప్రసాద్‌ ఇంట్లో విషాధం

తాండూరు రాజకీయం వికారాబాద్

డా.జయప్రసాద్‌ ఇంట్లో విషాధం
– తండ్రి పరంధాములు కన్నుమూత
– నేడు అంత్యక్రియలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.జయప్రసాద్ ఇంట్లో విషాధం ఏర్పడింది. ఆయనకు పితృవియోగం కలిగింది. డా.జయప్రసాద్‌ తండ్రి ఎం. పరంధాములు స్వర్గస్తులయ్యారు. శుక్రవారం అర్దరాత్రికి ముందుకు ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి పరంధాములు పేదల కోసం తనవంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దైవ కార్యక్రమాలు, వైద్య సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన మృతితో డా.జయప్రసాద్ నివాసంలో విషాధం ఏర్పడింది. పరంధాములు మరణం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి సానుభూతిని తెలిపారు. పరంధాములు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు యాలాల మండలం రాఘాపూర్‌లోని ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి