అక్కమహాదేవి, వీరశైవ మహిళ మండలి నూతన కమిటి ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

అక్కమహాదేవి, వీరశైవ మహిళ మండలి నూతన కమిటి ఎన్నిక
– కన్వినర్‌గా కొల్లి విజయలక్ష్మీ, అధ్యక్షురాలుగా జొల్లు రోహిణి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో అక్కమహాదేవి, వీరశైవ మహిళ మండలి నూతన కమిటిని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వినర్‌గా కొల్లి విజయలక్ష్మీ, గౌరవాధ్యక్షురాలుగా పటేల్ మల్లమ్మ, అధ్యక్షురాలుగా జొల్లు రోహిణి, ఉపాధ్యక్షురాలుగా కోకట్ నీత, దర్మీది చంద్రకళ, బాలి సావిత్రి, కందనెల్లి అక్షర, ప్రధాన కార్యదర్శురాలుగా కోర్వార్ అంజలీ, సహాయ కార్యదర్శురాలుగా ఎడ్రామి శ్రీదేవి, దోమ త్రివేణీ, ఎల్మకన్నె మహేశ్వరీ, శెట్టి సింధూ, కోశాధికారిగా పూడూరు సులోచన, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బేడిగి శాంత, అగ్గనూరు సంగీతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రూ. 2024 నుంచి 2026వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్బంగా నూతన కమిటి సభ్యులు మాట్లాడుతూ వీరశైవ సమాజంతో పాటు నూతన సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీల రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు