రేపు విద్యుత్ అంతరాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు విద్యుత్ అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు విద్యుత్ అంతరాయం కలిగిస్తున్నట్లు తాండూరు విద్యుత్ శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9-30 గంటల నుంచి 11-30 గంటలకు విద్యుత్ సరఫరా స్థంభిస్తున్నట్లు వెల్లడించారు. తాండూరులోని 220 కేవీ సబ్‌ స్టేషన్లలో మరమర్మత్తులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అంతరాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రకటించారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఇదికూడా చదవండి…

ఘనంగా రంజాన్ పండగ