అందరికి దీపావళీ శుభాకాంక్షలు
తాండూరు నియోజకవర్గం ప్రజలకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పోషకులకు, బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు “దీపావళి” శుభాకాంక్షలు. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లను పారదోలి నట్లు… ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ గొప్పజీవితాన్ని నిర్మించుకుందాం…
– పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
కరస్పాండెంట్
– శ్రీ సాయి మేధ విద్యాలయ
– ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్
– చైతన్య జూనియర్ కళాశాల
తాండూరు, వికారాబాద్ జిల్లా.
దర్శిని ప్రతినిధి, తాండూరు